Friday, February 22, 2013

మనసా నీవాసమేడ?

కననైతినినీరూపును
విన నైతిని నీదు వాణి వివరిoపంగన్ 
తనువెల్ల తరచి చూచితి
మనసా నీవాసమేడ? మనుజుల లోనన్!!!   




2 comments:

  1. మీ పద్యము చాలా బాగుంది :- సుబ్బారావు

    ReplyDelete
  2. అబ్బ! అదిరింది గురూ!

    ReplyDelete