సరదాకి చిరు కవిత
Wednesday, February 20, 2013
గోవింద కాపాడవే !!!
హరివై శంభుడవై చతుర్ముఖుడవై అoభొధివై అగ్నివై
సిరివై పార్వతివై విధాతసతివై జీవంబువై వాయువై
ధరవై సుర్యుడవై సుధాకరుడవై దైవంబువై నింగివై
గురువై పూర్ణుడవై పరాత్పరుడవై గోవింద కాపాడవే !!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment