సరదాకి చిరు కవిత
Thursday, February 21, 2013
ఓటరు దేవా !!!
తప్పుడు నడతల వారల
కొప్పునె పట్టంబు గట్ట ఓటరు దేవా
నిప్పును తలపై బెట్టిన
చప్పున నిలువెల్ల గాల్చి చంపును గాదే !!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment