Tuesday, February 19, 2013

సద్గతినిమ్మా !!!

 
 
శ్రుతివై జ్ఞానాకృతివై
ద్యుతివై తోయజభవుమది దోచిన  సతిభా
రతివై సద్గుణ తతివై
సతతము మము బ్రోవుమమ్మ సద్గతినిమ్మా !!!

No comments:

Post a Comment