సరదాకి చిరు కవిత
Tuesday, February 19, 2013
సాహస వీరా !!!
అంజనసుత నీదు మనో
కుంజములో రఘుకులపతి కొలువై వెలుగన్
అంజలిదే గైకొనుమా
సంజీవినిదెచ్చి నట్టి సాహసి హనుమా !!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment