Thursday, March 7, 2013

బుద్దులు నేర్పని గురుండు


హద్దులు జెప్పని జనకుడు
యుద్డంబునుజేయలేని యోధుడు భార్యన్
ముద్దుగ జూడని మగడును
బుద్దులు నేర్పని  గురుండు  పూజ్యులె  దలపన్ !!!


1 comment:

  1. పీతాంబర్ గారూ,
    మీ చిరుకవితలు చాలా బాగుంటున్నవి.
    ఈనాటి మీ కవితలోని చివరి పాదాన్ని ఆటవెలదిగా మార్చి మీ అనుమతి లేకుండా 'శంకరాభరణం'లో సమస్యగా ఇస్తున్నందుకు మన్నించండి.

    ReplyDelete