శబరి మల వాసు డయ్యప్ప శరణుగోరు
భక్త మందారులే కదా శక్తి పరులు
జనుల వంచించ బూను దుర్జనుడు ,కపట
స్వామి యే శరణమనెడి వాడు ఖలుడు!!!
రమ్య గుణసాంద్రుడినకుల రామచంద్రు
దివ్య చరణాలు విడువక భవ్య రీతి
గొలుచు భక్తుడే గద మహా బలుడు ,కపట
స్వామి యే శరణమనెడి వాడు ఖలుడు!!!
భక్త మందారులే కదా శక్తి పరులు
జనుల వంచించ బూను దుర్జనుడు ,కపట
స్వామి యే శరణమనెడి వాడు ఖలుడు!!!
రమ్య గుణసాంద్రుడినకుల రామచంద్రు
దివ్య చరణాలు విడువక భవ్య రీతి
గొలుచు భక్తుడే గద మహా బలుడు ,కపట
స్వామి యే శరణమనెడి వాడు ఖలుడు!!!
No comments:
Post a Comment