పసిడి మేడలు గట్టినా పట్టు బడని
కోట్ల సంపద దోచినా కోర్టు లేమి
చేయ లేనట్టి సిసలైన చేవ యున్న
నల్లు డవినీతి పరుడైన నత్త మెచ్చు!!!
(శంకరాభరణం బ్లాగు లో 31-10-2011 నాటి సమస్యా పూరణ-511లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment