పాహి యనిన చాలు వరము లిచ్చెడు వేల్పు
భక్తి తోడ వేడ ముక్తినిచ్చు
దీన జనులగాచు దేవదేవుడు,బల
(శంకరాభరణం బ్లాగు లో 26-11-2011 నాటి సమస్యా పూరణ-539 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
భక్తి తోడ వేడ ముక్తినిచ్చు
దీన జనులగాచు దేవదేవుడు,బల
హీనులకు శుభమ్ము లిచ్చు శివుడు!!!.
(శంకరాభరణం బ్లాగు లో 26-11-2011 నాటి సమస్యా పూరణ-539 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment