వినె నేమో రాతిని భా
మను జేసిన రామ పాద మహిమను ,గుణధా
ముని రాముని రవికుల సో
ముని పదములు దాకి వార్ధి పొంగుచు నలరెన్ !!!
(శంకరాభరణం బ్లాగు లో09-11-2011 నాటి సమస్యా పూరణ-520లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment