Saturday, November 12, 2011

భార్యాపదపూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్!!!

ధైర్యము హెచ్చును, బహువిధ
చౌర్యమ్ములు జేయవచ్చు చతురత మీరన్
ఆర్యా,యిక రాజీవుని
భార్యాపదపూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్!!!

(రాజీవుని భార్య = సోనియా గాంధి )

(శంకరాభరణం  బ్లాగు లో08-11-2011 నాటి  సమస్యా పూరణ-519లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

1 comment:

  1. విద్యార్థి అయ్య వారి పద పూజ జేసె
    అయ్యా వారు హెడ్మాస్టరు పాదపూజ జేసె
    హెడ్మాస్టరు డీ ఈ వో పద పూజ జేసె
    డీ ఈ వో తృప్తి నొంది ఇంట జేరి
    భార్యా పద పూజ జేసె బదుగురు మెచ్చన్ !

    ReplyDelete