అలనాటి బాల్య మిత్రుడు
చెలికాడగుహరికినిడె కుచేలుడు భక్తిన్
పలుచని మూటను, చిరుయటు
కుల వాసన నెంచిచూడ గుమగుమ లాడెన్!!!
(శంకరాభరణం బ్లాగులో 23-06-2013 నాటి సమస్యా పూరణ- 1091 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ
.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

సమస్య పూరణానికి ఇచ్చినదైనప్పటికిన్నీ ఆ భావం ఈనాటి రాజకీయ సామాజిక వాతావరణానికి కూదా అతికినట్టుగా ఉంది, భేషు సెబ్బాషు!
ReplyDelete