Tuesday, August 6, 2013

అరటి తొక్క పైన నడుగిడి నట్లేను!!!

అల్పుడైనవాని కధికారమొసగుట
అధిక వడ్డి పైన నప్పు గొనుట
అరటి తొక్క పైన నడుగిడి నట్లేను
మంద వారిమాట మణులమూట!!!

2 comments:

  1. శ్రీ ఆచార్య ఫణీంద్ర గారికి నమస్కృతులు. మీ అభినందనలకుధన్యవాదాలు.

    ReplyDelete