పోరుట నేరము గాదుగ
దారిద్ర్యమునందు ; సుఖము తప్పక దొరకున్
ధీరతగలవారికి చే
కూరును విజయములు పెక్కు, కువలయమందున్ !!!
(శంకరాభరణం బ్లాగులో 22-06-2013 నాటి సమస్యా పూరణ- 1090 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ
.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment