Monday, March 18, 2013

రాత్రి వెళ్ళి పోవు రవిమళ్ళి ప్రభవించు !!!

చెట్టు కొమ్మ విరుగ  చిగురించు తరుశాఖ
కలత జెందనేల కష్టములకు
రాత్రి వెళ్ళి పోవు రవిమళ్ళి  ప్రభవించు
మంద వారిమాట మణుల మూట !!!

4 comments:

  1. షార్ట్ అండ్ సింపుల్ ...
    చాలా బాగుంది !!

    ReplyDelete
  2. అలతి పదాల అధుత భావంబున వ్యక్తిత్త్వ వికాసము కల్గించు మీ పద్యము చాల బాగున్నది౤ అభినందనలు.

    ReplyDelete
  3. స్పందించినమిత్రులందరకు ధన్యవాదాలు

    ReplyDelete