సరదాకి చిరు కవిత
Wednesday, March 13, 2013
రాజులైన ప్రజకు రాళ్ళ సమానమే !!!
అర్థ శాస్త్రమెల్ల ఆపోశనంబట్టి
కూడు బెట్ట లేని కుటిల మతులు
రాజులైన ప్రజకు రాళ్ళ సమానమే
మంద వారి మాట మణుల మూట !!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment