Friday, March 15, 2013

అబ్బుచుండు మంచి యలవాట్లు వారికే!!!


సమయమెల్ల నెపుడు సద్వినియోగమ్ము
చేయువారిచెంత జేరు జయము
అబ్బుచుండు మంచి యలవాట్లు వారికే
మంద వారి మాట మణుల మూట !!!

2 comments:

  1. మంద వారి మాట మణుల మూట , నిజము
    మూట యందు గలవు మూడు పదుల
    తరము ల కుప యోగ తమములౌ సంపద
    సూక్తు లనగ మంచి సుద్దు లవియ .

    ReplyDelete
  2. శ్రీ సుబ్బారావు గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు

    ReplyDelete