ఏకృప మార్చెను కుబ్జను
నాకృపయేసోకి మార నటుకులు సిరిగా
తా కరువారగ నరయుచు
శ్రీకృష్ణున కిచ్చె సిరి కుచేలుడు నెమ్మిన్!!!
ఆకలి దీర్చెడు దేవుని,
శోకమ్ముల రూపుమాపు శోభిత మూర్తిన్
తా కనులారగ జూచుచు
శ్రీ కృష్ణున కిచ్చెసిరి కుచేలుడు నెమ్మిన్ !!!
లోకపవిత్రుడు మిత్రుడు
చీకాకులముద్ర లేని చిత్ర విచిత్రుం
డే కటువటుకులనడుగగ

(శంకరాభరణం బ్లాగు లో 16-12-2011 నాటి సమస్యా పూరణ-561 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

ఈ కవితలు మాలాంటి వాళ్ళకు ఎప్పుడు బావం తెలుస్తుందో ఏమో !!!
ReplyDelete