ఇంపుగ వేడిన నిడుముల
ముంపును తప్పించువాడు ముక్తేశ్వరు డే
సంపద గోరును? సద్గుణ
సంపన్నుల దైవమగును శంకరు డెన్నన్!!!
వంపులు దిరిగిన జడసుడి
గంపన గంగనునిలిపిన గంగాధరుడే
సంపదయౌ భువికి గుణసు
సంపన్నుల దైవమగును శంకరు డెన్నన్!!!
(శంకరాభరణం బ్లాగు లో 20-12-2011 నాటి సమస్యా పూరణ-566 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment