కోమలమౌ గానమువిని
ఆమెయె పాడినదనుకొని నావేశములో
నేమియు పలుకగ నేరని
(లోగడ బహుశ శ్రీ s .v .కృష్ణా రెడ్డి తీసిన సినిమాకాబోలు నటి శ్రీ లక్ష్మి ద్విపాత్రాభినయం చేస్తూ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారితో కలిసి నవ్వులు పూయించిన సన్నివేశం తలచుకొని పూరించాను )
(శంకరాభరణం బ్లాగు లో 19-12-2011 నాటి సమస్యా పూరణ-565 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
ఆమెయె పాడినదనుకొని నావేశములో
నేమియు పలుకగ నేరని
భామను పెండ్లాడి యొకడు బలి పశువయ్యెన్!!!
(లోగడ బహుశ శ్రీ s .v .కృష్ణా రెడ్డి తీసిన సినిమాకాబోలు నటి శ్రీ లక్ష్మి ద్విపాత్రాభినయం చేస్తూ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారితో కలిసి నవ్వులు పూయించిన సన్నివేశం తలచుకొని పూరించాను )
(శంకరాభరణం బ్లాగు లో 19-12-2011 నాటి సమస్యా పూరణ-565 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment