భీతిల్లితిగద పుత్రా
రాతిరి విషయమ్ము తెలిసి,రంగని సుతయౌ
ప్రీతిని పెండ్లాడుము "సం
గీతా" పారాయణమ్ము గీడొనరించున్ !!!
(శంకరాభరణం బ్లాగులో 23-03-2014 నాటి సమస్యా పూరణ- 1360లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment