విస్తార భారతావని
నిస్తే జమ్మయ్యెనేడునేతల కృపతో,
పస్తుల నార్పని నార్థిక
పుస్తకములఁ జదువువాని బుద్ధినశించున్!
(శంకరాభరణం బ్లాగులో 19-09-2013 నాటి సమస్యా పూరణ- 1179లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment