సరదాకి చిరు కవిత
Sunday, May 4, 2014
ముట్లుడిగినసతికి, నొక్క పుత్రుడు బుట్టెన్!!!
చిట్లెనుతల మెట్లెక్కగ
ముట్లుడిగినసతికి, నొక్క పుత్రుడు బుట్టెన్
అట్లమ్ము వారి పడతికి
తొట్లెకురమ్మనెనుసతిని తోయలి వేడ్కన్ !!!
(శంకరాభరణం బ్లాగులో 23-09-2013 నాటి
సమస్యా పూరణ-
1183
లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు
)
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment