సరదాకి చిరు కవిత
Wednesday, April 30, 2014
మిసిమి బంగారమ్ము !!!
మధుర మైన వన్ని మంచివిగానట్లు
చదువు కొన్న కాడు సజ్జనుండు
మెరియు నట్టివన్ని మిసిమి బంగారమే ?
మంద వారి మాట మణుల మూట!!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment