సరదాకి చిరు కవిత
Wednesday, April 30, 2014
పాత్ర ననుసరించి ప్రాప్తమౌ నేదైన!!!
వనజ భవుడు నుదుట వ్రాసినదెటులైన
వచ్చిజేరు గాన వలదు చింత
పాత్ర ననుసరించి ప్రాప్తమౌ నేదైన
మంద వారిమాట మణుల మూట !!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment