సరదాకి చిరు కవిత
Tuesday, April 29, 2014
పనుల దాట వేయ ఫలమునిష్పలమౌను!!!
సమయము నెవరైన సద్వినియోగమ్ము
చేయు వారి చెంత జేరు జయము,
పనుల దాట వేయ ఫలమునిష్పలమౌను
మంద వారి మాట మణుల మూట !!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment