సరదాకి చిరు కవిత
Saturday, April 5, 2014
తెలిసియుండ వలెను తెలివిగా భాషింప!!!
తెలిసియుండ వలెను తెలివిగా భాషింప
లేనియెడల చాలు మౌనవ్రతము
రెంటిలోన నొకటి ఒంటబట్టిన మేలు
మంద వారి మాట మణుల మూట !!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment