నడుప బోకు వాహనమును మెడనువంచి
చెవిన చర వాణి బెట్టుచు చెఱుపు గలుగు
దంతములు ముప్పదారులో తరుగు, మిగులు,
నాలుగైదులు,పదునాఱు నలిన నయన !!!
(శంకరాభరణం బ్లాగులో 28-03-2014 నాటి సమస్యా పూరణ- 1365లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)