పండితులకె దెలియు వరసలు బంధాలు
తెలిపి రిటుల వరుస తీరుమనకు
విశ్వ కారకుడగు విష్ణు మూర్తికి బావ
శూలి, తనయ గంగ, సోదరి యుమ!!!
(శంకరాభరణం బ్లాగులో 03-09-2013 నాటి సమస్యా పూరణ- 1163లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment