ధర్మ సంస్థాప నార్ధమై ధరను కృష్ణు
నిగనవతరించితి విజయ, నిజమువినుము
పాపమంటదు బుణ్యంబు వచ్చుదుష్ట
హంతకునకు; వరమొసంముగె నలరజగము !!!
(శంకరాభరణం బ్లాగులో 02-09-2013 నాటి సమస్యా పూరణ- 1162లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment