సరదాకి చిరు కవిత
Wednesday, October 2, 2013
చేయ దగిన పనిని చేయకునికి !!!
కూడనట్టి పనిని కుదురుగా జేయుచు
చేయ దగిన పనిని చేయకునికి
తరచి చూడ రెండు తప్పులే యగుగాదె !
మంద వారి మాట మణుల మూట!!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment