Friday, December 21, 2012

రాజారామా !!!


 


రామా, తారక  నామా!
రామా భధ్రాద్రిధామ, రఘుకుల సోమా!! 
రామా, దనుజవిరామా!!! 
రా, మము బ్రోవంగవేగ ,రాజారామా !!!!

2 comments:

  1. పీతాంబరధరు బ్లాగును
    ప్రీతిని దర్శించినాడ ప్రేమను రామున్
    చేతము పొంగగ పిలువగ
    కైతలు ముదమాయె కనగ ఘనుడత డౌరా!

    ReplyDelete
    Replies
    1. మిస్సన్నగారు నమస్కారములు.మీ పద్యానికి ధన్యవాదములు.

      Delete