గ్రాసము సమకూర్చని,ఆ
వాసములేర్పరచ లేని, వస్త్రమ్ములపై
వేసిన మోసపు పన్నుల
శాసన ధిక్కారమే ప్రశస్తము గాదా!
(శంకరాభరణం బ్లాగు లో07-02-2012 నాటి సమస్యా పూరణ-614 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment