జలనిధి దాటగ, వానర
బలశాలురు తోడుగాగ, భాసుర లీలన్
ఖలులన్ ద్రుంచగ సద్గుణ
బల రాముడు, లంక జేర వారధిగట్టెన్!!!
శంకరాభరణం బ్లాగులో 16-09-2013 నాటి సమస్యా పూరణ- 1176లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

No comments:
Post a Comment