హరిని దలచుచు సతతమ్ము తిరుగు మౌని
దైత్య నాథుడౌ కశపుని దరికివచ్చు
నారదుని గని గలడు నా నాథుడు ముని
నాథ! “ఓం నమోనారాయణయ”యనకు!!!
శంకరాభరణం బ్లాగులో 07-09-2013 నాటి సమస్యా పూరణ- 1167లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు

No comments:
Post a Comment