సరదాకి చిరు కవిత
Wednesday, July 3, 2013
యదుభూషణ!!!
మదిచెదరిన విజయుని గని
కదనస్థలి వేదసార కథనము నంతన్
మృదుభాషణమును జేసిన
యదుభూషణ వేనవేలహారతులివిగో !!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment