పీతాంబర్ గారూ, మీ పద్యం చాలా బాగుంది. చిత్రమేమిటంటే నిజానికి ఈరోజు ‘శంకరాభరణం’లో సమస్యగా ‘ఏకాగ్రత లేని తపమె హితమును గూర్చున్’ అని ఇవ్వాలనుకున్నాను. ఎందుకైనా మంచిదని నిఘంటువులను చూస్తే ‘ఏకాగ్రము’ ఉంది కాని ‘ఏకాగ్రత’ లేదు. అందుకని మరొకటి ఇచ్చాను. అప్పుడప్పుడు మీ బ్లాగును వీక్షిస్తూనే ఉన్నాను. ధన్యవాదాలు.
మీ వ్యాఖ్య చూసేంతవరకు 'ఏ కాగ్రత 'అనే పదం నిఘంటువులో లేదనే విషయం నాకు తెలియదు. అయినా బహుళ ప్రచారంలో ఉండి అందరి వాడుకలో ఉన్న పదం కాబట్టి పదప్రయోగం ఉచిత మనే భావిస్తున్నాను . నాబ్లాగును తరచుగా వీక్షిస్తున్న మీకు ధన్య వాదాలు. మీరుత్వరగా కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను .
పీతాంబర్ గారూ,
ReplyDeleteమీ పద్యం చాలా బాగుంది.
చిత్రమేమిటంటే నిజానికి ఈరోజు ‘శంకరాభరణం’లో సమస్యగా ‘ఏకాగ్రత లేని తపమె హితమును గూర్చున్’ అని ఇవ్వాలనుకున్నాను. ఎందుకైనా మంచిదని నిఘంటువులను చూస్తే ‘ఏకాగ్రము’ ఉంది కాని ‘ఏకాగ్రత’ లేదు. అందుకని మరొకటి ఇచ్చాను.
అప్పుడప్పుడు మీ బ్లాగును వీక్షిస్తూనే ఉన్నాను. ధన్యవాదాలు.
మీ వ్యాఖ్య చూసేంతవరకు 'ఏ కాగ్రత 'అనే పదం నిఘంటువులో లేదనే విషయం నాకు తెలియదు. అయినా బహుళ ప్రచారంలో ఉండి అందరి వాడుకలో ఉన్న పదం కాబట్టి పదప్రయోగం ఉచిత మనే భావిస్తున్నాను .
ReplyDeleteనాబ్లాగును తరచుగా వీక్షిస్తున్న మీకు ధన్య వాదాలు. మీరుత్వరగా కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను .