మిత్రులందరకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు .
రా, మాయూరికి వాడకి
రా, మామాగడపలోకి రఘుకుల తిలకా
రా, మాయిడుముల బాపగ
రా, మామదిలోనికి మము రక్షింపంగన్!!!
రామా, యూరికి వాడకి
రామా, మాగడపలోకి రఘుకుల తిలకా
రామా, యిడుముల బాపగ
రా మామదిలోనికి మము రక్షింపంగన్!!!
రామా దశరథ రామా
రామా సుగుణాభిరామ రఘుకులసోమా
రామా కళ్యాణాoచిత
ధామా కోదండరామ దనుజవిరామా !!!
రా, మాయూరికి వాడకి
రా, మామాగడపలోకి రఘుకుల తిలకా
రా, మాయిడుముల బాపగ
రా, మామదిలోనికి మము రక్షింపంగన్!!!
రామా, యూరికి వాడకి
రామా, మాగడపలోకి రఘుకుల తిలకా
రామా, యిడుముల బాపగ
రా మామదిలోనికి మము రక్షింపంగన్!!!
రామా దశరథ రామా
రామా సుగుణాభిరామ రఘుకులసోమా
రామా కళ్యాణాoచిత
ధామా కోదండరామ దనుజవిరామా !!!