Friday, October 7, 2016

వందనమయ యదునందన !!!


వందనమయ మురళీధర
సుందర మందారహార శోభిత వదనా
వందనమయ రాధాప్రియ
వందనమయ యదుకిశోర వందన మయ్యా!!! 

No comments:

Post a Comment