Tuesday, February 9, 2016

చిత్రమునుగన విచిత్రము!!!



 చిత్రమునుగన విచిత్రము
చిత్రమ్ములసాక్షిగాను చెదరనిదృష్టిన్
పత్రిక చదివెడు అంజన
పుత్రునిగన మానసంబు పులకించుగదా !!!

2 comments:

  1. ఇద్దరును సీరియస్ గా ,
    పధ్ధతిగా కూరుచుండి పత్రిక జదువన్ ,
    పెద్దలు జెప్పిన మాటకు
    మద్దతిదే ,'కోతినుండి మనుజుడు పుట్టెన్' .

    ReplyDelete
  2. నమస్కారం రాజారావు గారూ బావున్నారా! చాలా కాలం తర్వాత నా బ్లాగు ద్వారా దర్శనం యిచ్చారు చాలా సంతోషం మీ పద్యం బాగుంది మళ్లీ మీ రచనను చదివే భాగ్యాన్ని కలుగ చేసింది ధన్యవాదాలు .

    ReplyDelete