Tuesday, January 26, 2016

వందన శతముల్ !!!

జనగణమన అధి నాయక
వనజల ఘనతర హిమాద్రి వనరుల సముదా
యని భారతజననీ త్రిభు
వన పావని నీకివె జయ వందన శతముల్ !!!



No comments:

Post a Comment