Saturday, September 19, 2015

విశ్వ పూజ్యుండౌను !!!

విద్య నెఱగు వాడు విశ్వ పూజ్యుండౌను
విద్య యున్నవాడు విజ్ఞు డౌను
విద్య గురుడు సఖుడు విత్తమౌ చుట్టమౌ
రూపమౌను జ్ఞాన దీప మౌను !!!  

No comments:

Post a Comment