Friday, September 18, 2015

చదువగ వలయున్ !!!

చదివిన శుభములు కలుగును
చదివిన వారలకు శాస్త్ర సారము దెలియున్
చదివిన గౌరవము పెరుగు
చదివిన చీకట్లు తొలుగు చదువగ వలయున్ !!!

No comments:

Post a Comment