Wednesday, July 31, 2013

చిరకాలపు జనకోరిక!!!

చిరకాలపు జనకోరిక
నెరవేరిన శుభతరుణము నేడెందరికో
పరమానందము కలిగెను
మురిసెతెలంగాణసీమ ముదముప్పొంగన్!!!

Wednesday, July 3, 2013

యదుభూషణ!!!

మదిచెదరిన విజయుని గని
కదనస్థలి వేదసార కథనము నంతన్
మృదుభాషణమును జేసిన
యదుభూషణ వేనవేలహారతులివిగో  !!!